ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి

అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ బిడ్డలకు ఆరోగ్యలక్ష్మిని పక్కాగా అమలుచేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మంగళవారం సంక్షేమభవన్‌లో ఆమె గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్చోంగ్తూ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో సమీక్షించారు. ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఆరోగ్యలక్ష్మి ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్లో ఈ రెండు శాఖలకు గతంలో కంటే అధిక నిధులు కేటాయించిందని, వాటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికీ రేషన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేయాలని ఆమె ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

