రాపోలు గుళ్లను పరిరక్షించాలి

పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కాకతీయ వాస్తు శిల్పకళకు అద్దం పడుతున్న సూర్యాపేట పట్టణంలోని రాపోలు గుళ్లను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, స్థపతి, కల్చరర్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ పథకంలో భాగంగా మంగళవారం ఆయన రాపోలు గుళ్లను పరిశీలించారు. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం, విశాలమైన రంగపాలు, చుట్టూ ప్రదక్షిణ మండపంతో విలక్షణమైన వాస్తుతో నిర్మించిన ఆలయం చెత్తాచెదారంతో నిండిపోయిందని వాపోయారు. వెనుక భాగంలోని కప్పు, గోడరాళ్లు, రంగమండపం, చూరు, దూలాలు, వాయవ్య మూలతో రెండువరుసల స్తంభాలు, కూలిపోయాయని పేర్కొన్నారు. తక్షణమే పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే 700 ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం కనుమరుగైపోతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

