పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తా!.. మహిళా భవనాల నిర్మాణాలపై సమీక్షిస్తా : సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతీరోజు తానే పరిశీలిస్తానని పీఆర్ఆర్డీ శాఖ మంత్రి సీతక స్పష్టం చేశారు. శనివారం పీఆర్, సెర్ప్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతీరోజు తానే పరిశీలిస్తానని పీఆర్ఆర్డీ శాఖ మంత్రి సీతక స్పష్టం చేశారు. శనివారం పీఆర్, సెర్ప్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవన నిర్మాణాల పురోగతిపై రోజువారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీ క్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పనులు, గ్రామ మహిళా సమా ఖ్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాల ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చే యాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

