హొర్ముజ్‌ను తెరిచే ప్రసక్తే లేదు.. ఇరాన్ స్పష్టీకరణ
అమెరికా తన వైఖరిని సరి చేసుకునే వరకు హొర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌లోని పొలిట్‌బ్యూరో తరహా వ్యవస్థ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది.
దుబాయ్, ఆగస్టు 9: అమెరికా తన వైఖరిని సరి చేసుకునే వరకు హొర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌లోని పొలిట్‌బ్యూరో తరహా వ్యవస్థ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది.
కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాగేర్ జోల్ఘద్ ప్రకటనలో.. ఇరాన్‌పై దాడులకు శాశ్వతంగా ముగింపు, నష్ట పరిహారం చెల్లింపు, ఆస్తుల విడుదల హామీ ఇచ్చేదాకా హొర్ముజ్ తెరువబోమన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

