హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన లూసియా నాలోని టోరోడో పార్కులోని సెబాన్ చెరువు వద్ద చోటు చేసుకుంది. అనురూప్ రెడ్డి అనే వ్యక్తి నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి, చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అనురూప్ రెడ్డి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన డాక్టర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Madhyapradesh | బాబాగా మారేందుకు జననాంగాన్ని గొడ్డలితో నరుక్కున్న రైతు.. మధ్యప్రదేశ్‌లో ఘటన
Venkatesh | వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఏకే47’లో కొత్త ట్విస్ట్.. కీలక పాత్రలో దేవయాని శర్మ?
Chiru-Bobby | చిరంజీవి-బాబీ సినిమాపై క్రేజీ బజ్.. క్లైమాక్స్‌లో నారా హీరో గెస్ట్ రోల్?