Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులను నిరసిస్తూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డిపై మోదీ, బీజేపీ కక్షగట్టి దాడులు చేస్తుందని మండిపడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎవ్వరూ ఓటేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు కుట్ర పూరితంగా దాడులు చేయడాన్ని నిరసిస్తూ మోదీని, బీజేపీని ఉతికి ఆరేసిన మహిళ pic.twitter.com/8nwxvYakgt
— Namasthe Telangana (@ntdailyonline) November 23, 2022