హైదరాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా పిలువాలి.. సీఎం
హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా పిలువాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీ బోధి పెవిలియన్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్‌పోర్టుపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా పిలువాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీ బోధి పెవిలియన్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్‌పోర్టుపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో వికారాబాద్‌లోని అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ రైల్వేలైన్‌లో భాగంగా ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలకు రైల్వేలైన్ ఉండాలని పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లో కాకతీయ సామ్రాజ్యం, వారసత్వ సంపద ఉట్టిపడాలని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

