హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేసినందున హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. మెట్రో రైలులో ప్రయాణించేవారు తప్పనిసరిగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించాలని హెచ్ఎంఆర్ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

