Huzurabad | టీఆర్ఎస్లోకి యువ రక్తం.. మంత్రి గంగుల సమక్షంలో వందమంది చేరిక..
సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే Huzurabad | సంక్షేమ పథకాలు, చేస్తున్న పనులకు యువత ఆకర్షితులవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన వంద మంది

Huzurabad | హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే సంక్షేమ పథకాలు, చేస్తున్న పనులకు యువత ఆకర్షితులవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన వంద మంది యువకులు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో యువకులకు సాదరస్వాగతం పలికారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. యువకులు ఉరిమే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

