Huzurabad | హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతోనే అభివృద్ధి ఊపందుకుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు ఈటల రాజేందర్ ఏం చేశాడు? అక్కడ అప్పుడు, ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది? అందుకే అభివృద్ధి చేసేవారికీ ఈసారి పట్టం కడుతామంటున్నారు స్థానికులు. అయితే, వారి అంచనాలు ఎవరిపై ఉన్నాయో తెలుసా?