Huzurabad : గెల్లుకు సంపూర్ణ మద్దతు : తెలంగాణ గౌడ సంఘాలు
తెలంగాణ గౌడ సంఘాలు | గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కడంపై తెలంగాణ గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనకు గౌడ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.

హైదరాబాద్ : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ యువ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కడంపై తెలంగాణ గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనకు గౌడ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యమ బిడ్డకు టికెట్ మంచి పరిణామమన్నారు.
గెల్లు గెలుపు కోసం గౌడ సంఘం కృషి చేస్తుందన్నారు. శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు నాచగొని రాజయ్య, ప్రతాప లింగం గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మా గౌడ్, సిటీ జనరల్ సెక్రెటరీ మందారం అనిల్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భర్తను రోకలిబండతో బాది హత్య చేసిన భార్య
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : స్పీకర్ పోచారం
కోల్‌కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

