Hyderabad | జంట జలాశయాల్లోకి భారీగా వరద.. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత
హైదరాబాద్‌లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్‌లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్‌లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని మూసీనదికి (Moosi river) విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1761.45 అడుగుల వద్ద ఉన్నది. ఇక, ఉస్మాన్ సాగర్‌కు (Osman Sagar) 700 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 2 గేట్ల ద్వారా 216 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1787.20 అడుగుల నీటిమట్టం ఉండగా, గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు.
కాగా, హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లగొండ (Nalgonda) జిల్లా కేతెపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు (Musi project) వరద పోటెత్తింది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 17,250 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేమొత్తం నీరు బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్ల 4.46 టీఎంసీలు కాగా, ఇప్పుడు 3.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

