హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన భవనంలో బుధవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యే క పూజలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘాల ప్రతినిధులు చంద్రమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రకళ, చం ద్రయ్య, లచ్చిరెడ్డి తదితరులు మం త్రిని శుభాకాంక్షలు తెలిపారు.