KTR | చరిత్ర పునరావృతం అవుతుంది.. అధికారంలో ఉన్నవారికంటే బలంగా ప్రజల శక్తి: కేటీఆర్
చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అధికారంలో ఉన్నవారికంటే ప్రజల శక్తి ఎప్పడూ బలంగా ఉంటుందని చెప్పారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని, ప్రజాఉద్యమం ఉధృతంతో తెలంగాణ గట్టిగా స్పందించిందని చెప్పారు.
హైదరాబాద్: చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అధికారంలో ఉన్నవారికంటే ప్రజల శక్తి ఎప్పడూ బలంగా ఉంటుందని చెప్పారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని, ప్రజాఉద్యమం ఉధృతంతో తెలంగాణ గట్టిగా స్పందించిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదనిన్నారు. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందంటూ పార్టీ ఫిరాయింపులపై ఎక్స్ వేదికగా స్పందించారు.
The power of people is always stronger than the people in power
We have faced several defections of MLAs in the past in 2004-06 when Congress was in Government
Telangana responded strongly by stepping up the people’s agitation & eventually Congress had to bow its head…
— KTR (@KTRBRS) June 24, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- defections
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

