ఏజెన్సీ ఓటర్ల జాబితాపై హైకోర్టు సీరియస్
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరు లు బోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జా బితాలో చేరుతున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో గిరిజనేతరుల పేర్ల తొలగింపునకు తీసుకున్న చ ర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సం బంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.
- గిరిజనేతరుల నమోదుపై కేంద్ర, రాష్ర్టాలకు నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరు లు బోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జా బితాలో చేరుతున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో గిరిజనేతరుల పేర్ల తొలగింపునకు తీసుకున్న చ ర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సం బంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మ ణుగూరు మండలానికి చెందిన ఆదివాసీ సేన అధ్యక్షుడు ఎం దౌలత్‌రావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. న కిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ఆధారం గా గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదవుతున్నారని, ఇది షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగం కల్పించి న ప్రత్యేక రక్షణకు విరుద్ధమని తెలిపా రు. వాదనలు నమోదు చేసిన ధర్మాస నం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

