తెలంగాణ భవన్‌కు తొలిసారిగా గంజి రాజమౌళి గుప్తా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి, వాసవి హాస్పిటల్ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన 90 ఏండ్ల గంజి రాజమౌళి గుప్తా తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి గుప్తాను పార్లమెంట్ మాజీ సభ్యులు, పార్టీ కార్యాలయ ఇంచార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- సన్మానించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి, వాసవి హాస్పిటల్ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన 90 ఏండ్ల గంజి రాజమౌళి గుప్తా తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి గుప్తాను పార్లమెంట్ మాజీ సభ్యులు, పార్టీ కార్యాలయ ఇంచార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

