బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ పరిశీలన
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులు మంగళవారం సంయుక్తంగా బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు నిమజ్జన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.నగర సీపీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితరులు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులు మంగళవారం సంయుక్తంగా బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు నిమజ్జన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.నగర సీపీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితరులు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ నుంచి బస్సు యాత్రగా శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

