Home
Telangana
High Court Struck Down State Governments Allotment Of Land To Ap Secretariat Employees
‘సచివాలయ ఉద్యోగులకు భూమి కేటాయింపు సబబే’
ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, జనవరి 3, నమస్తే తెలంగాణ : ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్లో 55 ఎకరాలు, శామీర్ పేట మండలం జవహర్నగర్లో 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో 509 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఓఎం దేబర మరొకరు 2010లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్త్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ అనిల్ కుమార్ల ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘ సభ్యుల ఇండ్ల స్థలాల నిమిత్తం భూమిని కేటాయించడాన్ని ధర్మాసనం సమర్థించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

