సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ నల్లచెరువులో శనివారం మత్స్యకారులకు కుప్పలు తెప్పలుగా
చేపలు లభించడంతో సంబురపడ్డారు. చేపలు భారీగా దొరకడంతో మత్స్యకారులు కుప్పలుగా పోసి వాటాలు పంచుకున్నారు.
కాగా మృగశిర కార్తె కావడంతో చేపలు కొనేందుకు జనం ఎగబడ్డారు.