Harish Rao | అప్పులపై అసత్యాలు..మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీశ్ రావు లేఖ
రాష్ట్ర అప్పుల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర అప్పుల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన లేఖను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,000 కోట్ల అప్పు చేసిందని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించాను. కానీ, మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 1,77,058 కోట్ల అప్పు చేసిందని అన్నారు.
మార్చి నెలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,47,294 కోట్ల అప్పు చేసింది అన్నాడు.
మీ లాగా మేము పూటకో మాట మార్చం. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా చేసిన అప్పు దాదాపు రూ.4,50,000 కోట్లు ఇప్పటికైనా అప్పుల గురించి తప్పుడు ప్రచారాలు మానేయండి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో, ఆర్బీఐ విడుదల చేసిన లెక్కలు, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్ని పంపిస్తున్నాను, అవన్నీ చూసి వాస్తవాలు తెలుసుకోండి అని లేఖలో పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీష్ రావు లేఖ
నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,000 కోట్ల అప్పు చేసిందని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించాను
కానీ మీరు రాసిన లేఖలో… https://t.co/jUMm41sVO6 pic.twitter.com/5LaElK36hD
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

