ట్యాపింగ్ కేసులో జర్నలిస్టులకు వేధింపులు
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఆధారాలు సేకరించే క్రమంలో సిట్ అధికారులు జర్నలిస్టులను వేధిస్తున్నారు. ‘న్యూ సెన్స్', ‘కంట్రోల్ రూమ్' అనే వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్లుగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు రమేశ్ వైట్ల, ఆకుల శ్యాంసుందర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణకు పిలిచారు.
- నోటీసులు ఇవ్వకుండానే విచారణ
- వాట్సాప్ గ్రూపులపై ఆరా
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఆధారాలు సేకరించే క్రమంలో సిట్ అధికారులు జర్నలిస్టులను వేధిస్తున్నారు. ‘న్యూ సెన్స్’, ‘కంట్రోల్ రూమ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్లుగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు రమేశ్ వైట్ల, ఆకుల శ్యాంసుందర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణకు పిలిచారు. ఆదివారం, సోమవారం కొనసాగిన ఈ విచారణలో పొంతనలేని పలు ప్రశ్నలతో ఆ ఇద్దరు జర్నలిస్టులను వేధించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆ వాట్సాప్ గ్రూపుల్లో జరిగే డిస్కషన్‌ను ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? మీకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు చర్చలు పెడుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నలకు రమేశ్ వైట్ల, శ్యాంసుందర్ దీటుగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వారి ఫోన్లు, వాటిలోని సమాచారం కావాలని సిట్ విచారణాధికారి వెంకటగిరి కోరినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

