హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నామని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) వెల్లడించింది.
ఈ మేరకు టిగారియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.