సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న చల్లా కవితకు ఓ రాతి పెట్టె దొరుకగా గురువా రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టెలో 25 వెండి నాణేలు, 2 వెండి ఉం గరాలు లభ్యమయ్యాయి. క్రీ.శ 1658-1707కు చెందినవని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.