హ్యాండ్లూం చైర్మన్‌గా ప్రవీణ్ బాధ్యతలు
తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ (టీపీటీడీసీఎల్) చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
- హాజరైన మంత్రులు కే తారకరామారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ (టీపీటీడీసీఎల్) చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని జౌళిశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరయ్యారు.బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్రావు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, చేనేత, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జౌళిశాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి తదితరులు హాజరై ప్రవీణ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

