చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది.
తెలంగాణ పవర్‌లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన గూడూరి ప్రవీణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.