టీపీటీడీసీఎల్ చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్
తెలంగాణ పవర్‌లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన గూడూరి ప్రవీణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
- ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ సోమేశ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పవర్‌లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన గూడూరి ప్రవీణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేండ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సిరిసిల్లకు చెందిన ప్రవీణ్ గతంలో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్), సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు చేనేత, టెక్స్టైల్ రంగంలో అపార అనుభవం ఉన్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాల పరిశ్రమ ఉన్న సిరిసిల్లకు టీపీటీడీసీఎల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై నేత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తనను చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

