NIMS | నిమ్స్‌లో 200 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం.. నేడే శంకుస్థాపన
NIMS |నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
NIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
ప్రస్తుతం నిమ్స్‌లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మాతాశిశు సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే గైనిక్, ప్రసవాల సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నాయి. అటు.. నిమ్స్‌లో 100 పడకల డయాలసిస్ యూనిట్, నూతన ఎంఆర్ఐ, డాప్లర్ యంత్రాలను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా నియమితులైన 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందజేస్తారని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

