హైదరాబాద్ : నగరంలోని రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై పాలు పొంగించి, పొంగలి వండారు. రాష్ట్ర ప్రజలకు, రాజ్‌భవన్ సిబ్బందికి గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
I extend my best wishes to everyone celebrating #MakarSankranti.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 14, 2022
May this festival bring happiness, health and harmony among all the communities in our country.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. pic.twitter.com/44gZFqRCnF