లోక్‌భవన్‌లో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్‌రావును గవర్నర్ శివప్రతాప్ శుక్లా పురస్కారంతో సత్కరించారు.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్‌రావును గవర్నర్ శివప్రతాప్ శుక్లా పురస్కారంతో సత్కరించారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లోని సంసృతి కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. డాక్టర్ రాజేశ్వర్ రావు ‘హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు-2026’ను గవర్నర్ చేతులమీదుగా స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

