చట్టానికి, ప్రజలకు పోలీసులే వారధులు
పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- దేశంలోనే నంబర్ వన్‌గా ఉండటం గర్వకారణం
- పోలీస్ అకాడమీ 40వ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన గడిచిన 40 ఏండ్ల ప్రయాణంలో అకాడమీ చూపిన క్రమశిక్షణ, దేశభక్తి, అంకితభావాన్ని కొనియాడారు. షీ టీమ్స్, సైబర్ నేరాల నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, మహిళా రక్షణ చర్యలు తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపాయని పేరొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ మాట్లాడుతూ 40 ఏండ్ల ప్రయాణం అనేది ఏ ఒకరి కాలపరిమితికో పరిమితమైనది కాదని, ఇదొక గొప్ప వారసత్వమని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

