పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ సుమన్
ప్రభుత్వ విప్ సుమన్ | చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పలు చొట్ల రేషన్ కార్డులు అందించారు. మందమర్రి నుంచి ఆవడం వరకు 8.45 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ శంకుస్థాపన చేశారు. మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు అందించించారు. అలాగే మందమర్రి మున్సిపాలిటీలో రూ.30కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను విప్ బాల్క సుమన్ పరిశీలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో 33/11KV సబ్ స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

