మంత్రి సత్యవతి | మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్‌గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగగ్లో మంత్రి శంకుస్థాపన చేసిన మాట్లాడారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి | జిల్లాలోని పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ సమీపంలోని మోజెర్ల ఎత్తిపోతల పథకానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ విప్ సుమన్ | చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | సారంగాపూర్ మండలం ప్యారముర్ గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన సాయి బాబా ఆలయ అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.