మూసీని లూటీ చేయడమే కాంగ్రెస్ ఉద్దేశం.. ఏఐ బొమ్మలు చూపి సీఎం రేవంత్‌రెడ్డి ఎర
బ్యూటిఫికేషన్ పేరుతో మూసీని లూటిఫికేషన్ చేయాలన్నదే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశమని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఏఐ బొమ్మలు చూపుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎర వేస్తున్నారని, మూసీని బాగుచేసే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు.
- బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : బ్యూటిఫికేషన్ పేరుతో మూసీని లూటిఫికేషన్ చేయాలన్నదే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశమని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఏఐ బొమ్మలు చూపుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎర వేస్తున్నారని, మూసీని బాగుచేసే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆర్కిటెక్చర్‌తో డిజైన్లు సిద్ధం చేయించకుండానే ఏఐ ఫొటోలతో తెగ హంగామా చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
రూ.లక్షన్నర కోట్లతో మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాం, గాంధీ విగ్రహం పెడుతామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, వ్యాపార, రాజకీయ నాయకులకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలపై రెండు వేర్వేరు బొమ్మలు ఉన్నాయని ఆరోపించారు. తాము పెట్టబోయే గాంధీ విగ్రహం ఇదేనంటూ గతంలో సర్కార్ మొదటి ఫొటో విడుదల చేసిందని, ఇప్పుడు దానిని మార్చి మరో ఫొటో విడుదల చేసిందని మండిపడ్డా రు. పూటకో విధంగా ఏఐతో ఫొటోలు మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

