ఉగాది పర్వదినాన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. భర్త సౌందరరాజన్‌తో కలిసి వచ్చిన గవర్నర్ తమిళిసై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.