అద్దంకివి దిగజారుడు రాజకీయాలు : గోసుల
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అద్దంకి దయాకర్.. అబద్ధాల దయాకర్ అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అద్దంకి దయాకర్.. అబద్ధాల దయాకర్ అని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై గోసుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా అద్దంకి దయాకర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని గోసుల విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల గురించి మాట్లాడేటప్పుడు తన స్థాయిని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

