రాష్ట్రంలో రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు
రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వాణిజ్య పన్నుల కమిషనర్ శుక్రవారం ప్రకటించారు.
- ఏప్రిల్‌లో రూ.4,621 కోట్ల రాబడి
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వాణిజ్య పన్నుల కమిషనర్ శుక్రవారం ప్రకటించారు. నిరుడు ఏప్రిల్‌లో రూ.3,433 కోట్లు వసూలయ్యాయని, ఈ ఏడాది అదనంగా రూ.1,188 కోట్ల రాబడి వచ్చిందని వెల్లడించారు.
జీఎస్టీతోపాటు పెట్రోల్, మద్యంపై వ్యాట్, వృత్తి పన్నుల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.7,570 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

