Home
Telangana
Godavari Water Diverted To Protect Crops In Yasangi Pumping Begins From Ellampalli Barrage
కాళేశ్వర జలసిరులు!
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్‌లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది.
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్‌లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది. గురువారం నుంచి నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో 2,3వ మోటర్లను ఆన్ చేసి, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు వదిలారు.
అక్కడి రెండు బాహుబలి మోటర్ల ద్వారా కాళేశ్వర జలాలను వరద కాలువ 99వ కిలోమీటర్ పాయింట్‌కు మళ్లించారు. బోయినపల్లి సమీపంలోని రెగ్యులేటర్లను మూసివేయగా, నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో నిర్మించిన రాంపూర్ పంపుహౌస్‌కు ఎదురెక్కుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

