‘లెనిన్’ దర్శకుడితో సినిమా?
రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ పాజిటివ్ బజ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ నెల 21న సినిమా విడుదలకానుంది. దీని తర్వాత హసిత్‌గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నారు. దిల్‌రాజు నిర్మాత.
రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ పాజిటివ్ బజ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ నెల 21న సినిమా విడుదలకానుంది. దీని తర్వాత హసిత్‌గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నారు. దిల్‌రాజు నిర్మాత. వివేక్ ఆత్రేయ, మారుతి కూడా రవితేజ కోసం కథలు సిద్ధం చేశారని తెలుస్తున్నది. ఇదిలావుండగా రవితేజ లైనప్‌లో మరో సినిమా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ‘లెనిన్’తో అక్కినేని అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు.
ఆయన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారని, ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనుందని ఫిల్మ్‌నగర్ టాక్. నిజానికి మూడేళ్లక్రితమే ‘లెనిన్’ కథను రవితేజకు వినిపించారట దర్శకుడు మురళీకిషోర్. అయితే అప్పటి కమిట్మెంట్స్ కారణంగా రవితేజ ఆ సినిమా చేయలేకపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ దర్శకుడి సినిమాకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రవితేజ లైనప్‌ని చూస్తే మురళీకిషోర్ అబ్బూరు చిత్రం కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

