కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోస్తుండగా, సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానిక�
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్‌లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది.