హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ప్రవీణ్ కుమార్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.