రైతులపై ఇంత కక్ష ఎందుకు?.. గంగుల కమలాకర్
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
- వెంటనే కొనుగోళ్లు చేపట్టకుంటే రైతులతో కలిసి ఉద్యమం
కరీంనగర్ ముకరంపుర, మే 15: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు మకలు పండిస్తే కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడంతో ఒకో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ వ్యవసాయ మారెట్ యార్డ్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మకల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. తక్షణమే రైతుల నుంచి మకలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేశామని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

