Home
Telangana
Gangula Kamalakar Criticizes Central And State Governments For Failing In Administration
పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.. మాజీ మంత్రి గంగుల కమలాకర్
‘అదిచేస్తాం.. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేండ్లలో కరీంనగరంలో పైసా పని చేయలేదు. అలాంటి పార్టీలకు ఓటు వేయొద్దు. ఓటేసి మరోసారి మోసపోవద్దు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : ‘అదిచేస్తాం.. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేండ్లలో కరీంనగరంలో పైసా పని చేయలేదు. అలాంటి పార్టీలకు ఓటు వేయొద్దు. ఓటేసి మరోసారి మోసపోవద్దు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.1,650 కోట్లతో కరీంనగర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్టు గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

