వేసవిలోనూ జలకళ.. కేసీఆర్ ముందుచూపుతో పచ్చగా పొలాలు
సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నా యి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలకళను సంతరించుకున్నాయి.
- కాళేశ్వరం జలాలతో నిండుకుండలా చెక్‌డ్యామ్‌లు
కమలాపూర్, మార్చి 25 : సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలకళను సంతరించుకున్నాయి.
హనుమకొండ జిల్లా కమలాపురం మండలం శంభునిపల్లి, కానిపర్తి, గూడూరు, అంబాల, నేరెళ్ల, గూనిపర్తి, మాధన్నపేట, శనిగరం, గోపాల్పూర్, వంగపల్లి గ్రామాలను కలిపే వాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు చెక్ డ్యామ్‌లు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీ జలాలు వస్తుండటంతో వాగుల్లో నీరు చేరి చెక్‌డ్యామ్‌లు నీటితో నిండాయి. నీటి కష్టాలు తీరడంతో పది గ్రామాల రైతులు వానకాలం, యాసంగిలో ధైర్యంగా వరి సాగు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

