Home
Telangana
Four Brs Candidates Were Defeated In The Legislative Assembly Elections By A Narrow Margin
BRS | 5 వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే!
BRS | శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. పార్టీ 39 స్థానాల్లో గెలువగా నాలుగు స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
దేవరకద్ర లాంటి స్థానంలో చివరి వరకు ముందంజలో ఉన్నా.. చివరి రౌండ్ ఓట్ల లెక్కింపులో పరాజయం పాలయ్యారు. జుక్కల్, దేవరకద్ర, బోధన్, ఖానాపూర్ నియోజకవరాలు స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో ఉన్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

