ఖలీల్‌వాడి, నవంబర్ 21: కేటీఆర్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ క లిసి బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.