Bigala Ganesh Gupta | మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు తృటిలో తప్పిన ప్రమాదం
Bigala Ganesh Gupta | కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ( Bigala Ganesh Gupta ) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా గణేష్ గుప్తా కారును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

కారును 50 మీటర్ల మేర ఈడ్చుకుపోయి డివైడర్‌పై నిలిచిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయట పడ్డారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Bigala Ganesh Gupta 1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

