Home
Telangana
Former Mla And Brs Party Warangal District President Aruri Ramesh Has Denied The Ongoing Campaign That He Is Joining The Bjp
నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు
తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ ఖండించారు.
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని తెలిపారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌తో నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. ఇతర పార్టీల నేతలు తన గురించి చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శంకర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

