తెలంగాణ భవిష్యత్తును కాపాడేది బీఆర్ఎస్సే
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు.
- కేసీఆర్‌తోనే కృష్ణా, గోదావరి పరిరక్షణ
- రేవంత్‌కు లబ్ధి చేసేలా మోదీ విధానాలు
- ‘మీట్ ది ప్రెస్’లో మాజీ మంత్రి జగదీశ్
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. కృష్ణా, గోదావరి జలాల పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు.
డబుల్-ఆర్ ట్యాక్స్‌పై విచారణ ఏది?
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌కు లబ్ధిచేకూరేలా మోదీ నిర్ణయాలు తీసుకున్నారని, ఎంపీ ఎన్నికల్లో మోదీకి లబ్ధి చేకూరేలా రేవంత్ చర్యలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం వైపు కన్నెత్తి చూడని కేంద్ర నిపుణుల కమిటీ ఢిల్లీలో రూపొందించిన నివేదికను బయటపెట్టడమే ఇందుకు తారాణమన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ సీఎం రేవంత్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న ప్రధాని ఆ దిశగా ఎందుకు విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు.
కోమటిరెడ్డివి చెత్తమాటలు..
తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు చెత్తమాటలని జగదీశ్‌రెడ్డి కొట్టిపారేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మరో మంత్రి ఉత్తమ్‌పై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ప్రజాస్వామ్యంలో అటువంటి చీడ పురుగులు ఉండటం దురదృష్టకరమన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

