Kodandaram | మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము.. ప్రొఫెసర్ కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు : వీడియో
Kodandaram | ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు.
Kodandaram | ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదన్నారు. మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా? అని సూటిగా ప్రశ్నించారు. మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిలదీశారు. దీంతో నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం వెనుదిరిగారు.
మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావొచ్చు కానీ, మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా?
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ
మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు?
కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు, సమాధానం… pic.twitter.com/He5j4g1Laa
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

