ఇందిరాపార్క్ సమీపంలో కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న బుక్‌ఫెయిర్ ఆదివారంతో ముగిసింది. 10 రోజులుగా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనలో చివరిరోజు పాఠకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
రాష్ట్రంలో పాఠశాల విద్య అత్యంత సంక్షోభంలో ఉన్నది.. బోధన అభ్యసన రంగాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ ఎమర్జెన్సీ (విద్యా అత్యయిక పరిస్థితి)ని విధించాలన�